By : Filmibeat Telugu Video Team
Published : November 27, 2020, 02:20
Duration : 09:14
09:14
సినిమాల ప్రభావం వల్ల కూడా యూత్ చెడిపోతారు - నటుడు ఆనంద చక్రపాణి!!
మల్లేశం సినిమాతో తెలుగు సినిమా రంగానికి సరికొత్తగా లభించిన విలక్షణ నటుడు ఆనంద చక్రపాణి. మల్లేశం చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువై విశేషంగా ప్రశంసలు అందుకోవడంతో ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ఆలరిస్తున్నారు. లాక్డౌన్ కొనసాగున్నతున్న సమయంలో కూడా పలు రకాల అడ్వర్టైజ్మెంట్స్, వెబ్ సిరీస్లలో భాగమయ్యారు. తాజాగా ఆయన నటించిన అనగనగా ఓ అతిథి చిత్రంలో మరోసారి విలక్షణమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మీబీట్తో మాట్లాడారు.