By : Filmibeat Telugu Video Team
    Published : October 03, 2022, 09:00
    Duration : 04:55

    చిరంజీవి గారు నాకు కథ చెబుతుంటే కలనో నిజమో తేలిక అలానే చూస్తూ ఉన్నాను.. సత్యదేవ్

    గాడ్ ఫాదర్ 2022లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా. మలయాళంలో హిట్టైన 'లూసిఫర్' సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X