India
    By : Filmibeat Telugu Video Team
    Published : June 24, 2022, 06:50
    Duration : 04:24

    సినిమా లో మాటల్లేవ్ ,ఇక్కడ మాట్లాడతా - హీరోయిన్ గెహ్నా సిప్పీ

    ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు,ముఖ్య అతిధులు గా నిర్మాత బండ్ల గణేష్ ఇంకా హీరో విశ్వక్ సేన్ హాజరు అయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X