By : Filmibeat Telugu Video Team
    Published : December 21, 2021, 02:30
    Duration : 09:45

    అందరిలా హడావిడి చెయ్యడం నాకు చేతకాదు

    తెలుగు రాష్ట్రాలో సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ గా పేరుగడించిన చంద్రశేఖర్... క్రమంగా సినిమాలపై అభిమానం పెంచుకున్నారు. ఎంతో మంది టాప్ సెలబ్రిటీలకు క్రిటికల్ అడ్వైజర్ గానూ వ్యవహరించే ఆయన, ఫిల్మీ ఫ్రెండ్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాతగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ లీక్ అవ్వడం, కరోనా వంటి ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమా తీసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X