By : Filmibeat Telugu Video Team
    Published : September 24, 2021, 05:10
    Duration : 03:50

    డైరెక్టర్ కి పూజ హెగ్డే సర్ప్రైజ్.. !

    పూజా హెగ్డే తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. అందులో ఈ భామ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) సినిమాలో నటించింది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X