By : Filmibeat Telugu Video Team
    Published : August 09, 2022, 08:00
    Duration : 09:16

    నేను కూడా అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను - అల్లు అర్జున్

    ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హానర్‌ హోమ్స్‌ తాజాగా తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ను నియమించుకుంది. కొత్తగా ’రిచ్‌మాంట్‌’ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది. ఏడేళ్ల క్రితం హానర్‌ ప్రస్థానం ప్రారంభమైందని, ఇది తమకు మూడో ప్రాజెక్టని ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. హానర్‌ ప్రచారకర్తగా నియమితులు కావడంపై అల్లు అర్జున్‌ హర్షం వ్యక్తం చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X