By : Filmibeat Telugu Video Team
    Published : May 07, 2021, 04:50
    Duration : 02:43

    ప్రభాస్ నో చెప్పాడు.. బన్నీ చేశాడు ! అల్లు అర్జున్ లైఫ్ ని మార్చేసిన ఆర్య

    ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే తెరవెనుక జరిగే మినీ యుద్ధాలు చాలానే ఉంటాయి. ఏ సినిమా కూడా అంత ఈజీగా పూర్తవ్వదు. దర్శకుడు కథ రాసుకున్న తరువాత కూడా అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఆర్య విషయంలో కూడా సుకుమార్ ఎన్నో ఇబ్బందులను దాటి తెరపైకి తీసుకువచ్చాడు. ఆ సినిమాకు 4కోట్లు పెడితే ఊహించని లాభాలు అందించింది. ఇక ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X