By : Filmibeat Telugu Video Team
Published : July 15, 2017, 04:55
బిజినెస్ లో బికినీలు అమ్ముతుందట...
సినిమాల్లో తెగ వెలిగిపోతున్న బ్రిటీష్ అందం అమీ జాక్సన్.. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టేస్తోంది. తనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన బికినీలతోనే ఈ బ్యూటీ బిజినెస్ స్టార్ట్ చేసేస్తుండడం విశేషం.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు