By : Filmibeat Telugu Video Team
    Published : November 30, 2021, 04:30
    Duration : 03:18

    Ep 86 - ట్రాక్ గోల ! సిరి డోంట్ కేర్.. మానస్ Vs పింకీ

    బిగ్ బాస్ లో కొన్ని జంటలు ప్రవర్తించే తీరు ప్రేక్షకులు కూడా కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తాయి. ఒకసారి స్నేహంగా ఉంటూనే మరొకసారి లవర్స్ అనే తరహాలో మాయ చేస్తున్నారు. ఆ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ సిరి ఇద్దరు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X