By : Filmibeat Telugu Video Team
  Published : May 17, 2022, 05:50
  Duration : 02:55

  సూపర్ స్టార్ అభిమాన సింహాలకి...

  సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా ప‌ర‌శురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, 14 రీల్స్ ప్ల‌స్‌, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాయి. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌ను కొల్ల‌గొడుతోంది
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X