By : Filmibeat Telugu Video Team
    Published : March 03, 2021, 07:30
    Duration : 02:00

    నెటిజన్ కి క్లాస్ పీకిన యాంకర్ అనసూయ

    అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఈ బ్యూటీ పాపులారిటీని సంపాదించుకుంది. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు.. బుల్లితెరపై చెరగని ముద్రను వేసుకుంది. అలాగే, వెండితెరపైకీ ఎంట్రీ ఇచ్చి అక్కడా సత్తా చాటింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X