By : Filmibeat Telugu Video Team
    Published : December 24, 2020, 04:50
    Duration : 04:32

    ఇదే మాట చెప్పి రాత్రి ఇంటికి వెళ్లగలవా? వెన్నెల కిషోర్ పై రావిపూడి పంచ్!!

    లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న చిత్రాల్లో ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. విరాట్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పెళ్లిని పూర్తిగా విభేధించే వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X