By : Filmibeat Telugu Video Team
    Published : December 01, 2021, 06:30
    Duration : 05:40

    చాలా మందికి ఈ కథ చెప్పాను.. రిజెక్ట్ చేశారు..!

    హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అనుభవించు రాజా. ఈ చిత్రానికి కశీష్ ఖాన్ హీరోయిన్‌ కాగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఫిల్మీ బీట్ తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X