By : Filmibeat Telugu Video Team
    Published : September 25, 2020, 09:40
    Duration : 02:41

    బిగ్ బాస్‌కు కొత్త హోస్ట్.. నాగార్జున స్థానంలో టాప్ హీరోయిన్!

    తెలుగులో ఇప్పటి వరకు రాని సరికొత్త రూపకల్పనలతో ప్రసారం అవుతూ టాప్ షోగా నిలుస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. బుల్లితెరపై ఈ షో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మొదటి సీజన్ నుంచే మరే షోకూ సాధ్యం కాని ఎన్నో రికార్డులకు క్రియేట్ చేస్తూ విజయవంతంగా ప్రసారం అవుతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X