By: Filmibeat Telugu Video Team
Published : June 19, 2017, 01:11

ప్రభాస్ తో సాహో ఏమైంది..? ఉయ్యాలవాడ కి డేట్స్..??

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం ప్రయత్నించిన సాహో నిర్మాతలు మళ్లీ అనుష్కకే ఓటు వేసినట్టు ఓ రూమర్ వైరల్ అవుతున్నది. ఇదిలా ఓ పక్కగా జోరుగా ప్రచారం అవుతుండగానే తాజాగా మరో సెన్సేషనల్ వార్త వెలుగులోకి వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో అనుష్క నటించనున్నారనే న్యూస్ ఐటెమ్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నది.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు