By : Filmibeat Telugu Video Team
    Published : October 24, 2020, 04:00
    Duration : 00:20

    'అరణ్య' మోషన్ పోస్టర్!

    రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్‌’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది. 25 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న ఓ మనిషి కథ ‘అరణ్య’.మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X