By: Filmibeat Telugu Video Team
Published : September 14, 2017, 02:50

"అర్జున్ రెడ్డి" తగ్గే ప్రసక్తే లేదు... -విజయ్ దేవరకొండ..

Subscribe to Filmibeat Telugu

దేశ, విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులనే కాదు సినీ విమర్శకుల మదిని కొల్లగొట్టిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురుస్తుంది. దీంతో అర్జున్ రెడ్డి చిత్రం కలెక్షన్ల పరంగా రూ. 50 కోట్ల వసూళ్లు దాటి పోయింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు