By : Filmibeat Telugu Video Team
    Published : January 09, 2020, 10:20
    Duration : 02:57

    చెన్నైలో 'అవతార్ ' ఇది చూడకపోతే ఇక అంతే ?

    'అవతార్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన తరువాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే చెన్నైలోని ఒక కేఫ్ 'అవతార్' థీమ్ తో దర్సనమిస్తుంది .ఈ ప్రత్యేకమైన చెన్నై కేఫ్ ను తప్పక సందర్శించాలి. లైవ్ ఫౌంటైన్లు మరియు 3 డి వాల్ పెయింటింగ్స్ కేఫ్ యొక్క థీమ్ ను మనకి తెలియచేస్తాయి . ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్ వేసేయండి
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X