By : Filmibeat Telugu Video Team
    Published : May 08, 2021, 08:20
    Duration : 01:25

    బండ్ల గణేష్ పితృ సేవ ! గొప్ప మెసేజ్

    అయితే తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న బండ్ల గణేష్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.కరోనా కారణంగా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో తన తండ్రికి తానే స్వయంగా కటింగ్‌ చేశాడు. ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. 'కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను' అని పేర్కొన్న్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతొంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X