By : Filmibeat Telugu Video Team
  Published : October 23, 2020, 07:00
  Duration : 02:23

  అభిజిత్‌కు పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్... శివ బాలాజీ, కౌశల్ తరహాలో!

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 ప్రయాణం సగానికి చేరుకొన్నది.ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గట్టి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభిజిత్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X