By : Filmibeat Telugu Video Team
  Published : September 26, 2020, 06:20
  Duration : 01:47

  తేడా కొడుతున్న బిగ్‌బాస్ ట్రాక్!!

  బిగ్‌బాస్ మొదటి రెండు వారాల్లో ఎలాంటి ట్రాకులు, రహస్య బంధాలు, ప్రేమలు, ద్వేషాలు, అసూయలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మోనాల్ కేంద్రంగా తిరిగిన ఈ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. మొదటి రెండు మూడు రోజులు ఏడుస్తూ విసిగించిన మోనాల్.. ఆపై అసలైన ఆట మొదలు పెట్టింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X