By : Filmibeat Telugu Video Team
    Published : October 17, 2020, 07:00
    Duration : 01:40

    అరగుండు అర మీసం.. నామినేషన్స్‌లో సేవ్ అవ్వడం కోసం సంచలనం సృష్టించిన అమ్మా రాజశేఖర్!

    ఇటీవల బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్స్ జుట్టు కత్తిరించుకున్న విషయం తెలిసిందే. హారిక కూడా ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అప్పుడు కేవలం సగం జుట్టు మాత్రమే కత్తిరించుకోవాలి కాబట్టి పెద్దగా రిస్క్ అనిపించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున అదే యాంగిల్ లో ఊహించని బాంబ్ పేల్చారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X