By : Filmibeat Telugu Video Team
    Published : September 27, 2020, 05:20
    Duration : 01:50

    BB4 Update బిగ్ బాస్ హౌస్ నుంచి.. దేవి నాగవల్లి ఔట్ !

    లీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మూడో వారంలో ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ పేరు శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని శనివారం సాయంత్రం లీకైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది.nఅయితే అలా మెహబూబ్ పేరు బయటకు వచ్చిందో లేదో.. కాసేపటి తరువాత దేవీ నాగవల్లి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X