By : Filmibeat Telugu Video Team
    Published : October 01, 2020, 06:40
    Duration : 01:46

    ఎవరైనా ప్రపోజ్ చేస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా... దేవీ నాగవల్లి

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 వివాదాలు, వినోదంతో జోరుగా సాగుతున్నది. ఇంట్లో నుంచి మూడో కంటెస్టెంట్ రూపంలో దేవీ నాగవళ్లీ బయటకు వచ్చారు. ఈ షో నుంచి దేవీ నాగవళ్లి ఎలిమినేట్ కావడంపై చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X