By : Filmibeat Telugu Video Team
    Published : October 25, 2020, 02:00
    Duration : 02:07

    బిగ్ బాస్ నుంచి దివి ఔట్!

    ఆదివారం జరగనున్న దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. బిగ్ బాస్ దత్త పుత్రిక, కౌగిలింతల క్వీన్ మోనాల్ గజ్జర్‌ని ‌సేవ్ చేస్తూ దివిని ఎలిమినేట్ చేశారు. అయితే గత వారం జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియలో లాస్యను సేవ్ చేయడంలో భాగంగా సెల్ఫ్ నామినేషన్‌లోకి వచ్చిన దివి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉండగా.. దివి ఎలిమినేషన్ కన్ఫామ్ అయినట్టే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X