By : Filmibeat Telugu Video Team
    Published : September 16, 2020, 08:10
    Duration : 03:37

    Bigg Boss 4 ట్రయాంగిల్ లవ్ స్టొరీ !

    బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం అంతంత మాత్రంగానే నడిచినా సెకండ్ వీక్ మాత్రం ఊహించని మలుపులతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంకా సరైన గొడవలు మొదలు కాలేదు గాని బిగ్ బాస్ మెల్లగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నమైతే చేస్తున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X