By : Filmibeat Telugu Video Team
    Published : September 17, 2020, 05:50
    Duration : 02:29

    బిగ్‌బాస్‌లో యాక్టర్ నందు వాయిస్ ‘జోకర్’ కోసం...!!

    నెమ్మదిగా, నత్తనడకన సాగుతున్న షోను ఒక్కసారిగా పైకి లేపేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే అస్త్రాన్ని వాడుతాడు బిగ్‌బాస్. ఈ సీజన్‌లో రెండో వారంలో ఫస్ట్ రోజే ఓ వైల్డ్ కార్డ్‌ను ప్రవేశపెట్టాడు. ఇక తాజాగా రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X