By : Filmibeat Telugu Video Team
    Published : September 19, 2020, 08:30
    Duration : 01:59

    శివ బాలాజీ లా బిగ్‌బాస్‌ పై నోయల్ తిరుగుబాటు...!!

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ఎమోషన్స్‌, గొడవలు, అల్లరి సంఘటనలతో ముందుకు సాగుతున్నది. వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన జబర్దస్త్ అవినాష్‌ అల్లరి మరీ ఎక్కువైంది. ఇంటి సభ్యులను ఆటపట్టిస్తూ నవ్వుల్లో ముంచెందుకు ప్రయత్నిస్తున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X