By : Filmibeat Telugu Video Team
    Published : September 22, 2021, 02:30
    Duration : 06:17

    Bigg Boss 5 Telugu, Episode 17 ప్రియ చెప్పింది నిజమే.. ఈజీ గా ప్లేట్ ఫిరాయించిన రవి..!

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కొట్లాటలతో కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. ఇక ఈ వీక్ నామినేషన్స్‌తో హౌస్‌లో హీటెడ్ ఎటమోసుఫియార్ ని క్రియేట్ చేసారు బిగ్‌బాస్‌. మొన్నటి ఎపిసోడ్ లో ప్రియ, రవి, లహరిల మధ్య గొడవతో నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. సో రెమైనింగ్ నామినేషన్స్ ప్రక్రియతో నిన్నటి ఎపిసోడ్ ప్రారంభమైంది..దాంతో పాటు మూడోవారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. సో మరి ఇంకెందుకు లేట్ నిన్నట్టు ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో చూసేద్దాం..!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X