By : Filmibeat Telugu Video Team
    Published : October 18, 2021, 06:10
    Duration : 03:03

    EP 43 ఆ 4 తప్ప అందరూ నామినేట్.. ఎలిమినేషన్ ? షన్ను @1.. టాప్ 5 లో ఎవరున్నారంటే?

    బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టాప్ ఫైవ్ లో ఉన్న వారిలో ఒకరు మాత్రమే చివరి ఫైనల్ విన్నర్స్ గా గెలుస్తారు. అందుకే టాప్ ఫైవ్ లో ఉండడానికి హౌస్ సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే టాప్ ఫైవ్ లో ఎవరున్నారు అనే విషయం మీద పాపులర్ మీడియా సర్వే సంస్థ ఓ ఆర్ మాక్స్ సర్వే చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X