By : Filmibeat Telugu Video Team
    Published : December 08, 2021, 04:30
    Duration : 03:12

    Bigg Boss 5 : రొమాంటిక్ సీన్లు రీక్రియేట్... Siri - Shannu మధ్య పొగలు

    షన్నుగా నటించిన VJ సన్నీ చేసిన ఇమిటేషన్ పై షన్ము కోపంతో ఊగిపోయాడు. సన్నీ తమను టార్గెట్ చేస్తున్నాడని సిరి, షన్ను తమలో తాము అనుకోవడం కనిపించింది. అలాగే తరువాత కూడా ఈ టాస్క్ గురించి సిరి షన్ను తిట్టుకోవడం కనిపించింది. షన్ను సిరి మీద అరిచి నీవు బయటకు వెళ్తే మనం చిల్లర అయిపోతామో చూడు అంటూ సిరితో షన్ను అంటూ కనిపించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X