By : Filmibeat Telugu Video Team
    Published : December 05, 2021, 03:10
    Duration : 06:09

    Priyanka ఎలిమినేట్... TOP 5‌ పై క్లారిటీ

    బిగ్‌బాస్ టాప్ 5 జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే శ్రీరామచంద్ర ఫైనల్‌లో ఉన్నాడు. ఇక సన్నీ, షణ్ముఖ్ టాప్ 5 లో ఎలాగో ఉంటారు కాబట్టి ప్రియాంక ఎలిమినేట్ అయితే మానస్, సిరి హన్మంతు, ఆర్జే కాజల్‌లో ఇద్దరు టాప్ 5లో కి వెళ్తారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X