By: Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 03:39

బిగ్ బాస్ షో ను ఇరగదీసిన ntr దుమ్ము దులిపాడు

Subscribe to Filmibeat Telugu

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ షో 'స్టార్ మా' చానల్‌లో ఆదివారం బ్రహ్మాండంగా ప్రారంభమైంది. తన అద్భుతమైన వ్యాఖ్యానంతో ఎన్టీఆర్ ఈ షోపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించారు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు