By: Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 02:17

బిగ్ బాస్ ఇంటి నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష!

Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'బిగ్ బాస్' తెలుగు షో ఆదివారం గ్రాండ్‌‌‌గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది పోటీ దారులను పరిచయం చేసిన అనంతరం ఎన్టీఆర్ ఈ షోలో అతి ముఖ్యమైన ఘట్టానికి తెరతీశారు. 14 మంది పోటీదారులను బిగ్ బాస్ ఇంట్లోకి పంపిన అనంతరం ఇంటికి తాళం వేశారు. తాళం వేసింది కేవలం బిగ్ బాస్ ఇంటికే.. ఆయన కంటికి కాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Please Wait while comments are loading...
 
మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు