By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 02:18
ఇక్కడి నుండి గెట్ ఔట్ ధన్ రాజ్ పై ఎన్టీఆర్ ఫైర్..
నేను పిలవకుండా హౌస్ లోకి ఎంటరవ్వడంతో పాటు, ఈ తట్టా బుట్టా వేసుకుని లోనికి వెళ్లాలని ప్రయత్నించావ్... నువ్వు రూల్స్ క్రాస్ చేశావ్, నీకు ఈ షోలో అనుమతి లేదు, గెట్ ఔట్ అంటూ ధన్ రాజ్ పై ఫైర్ అయ్యాడు ఎన్టీఆర్. దీంతో ధనరాజ్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడే ప్రయత్నం చేశాడు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు