By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 02:36
నీ పాటలు నువ్వు వింటూ..బిగ్ బాస్ హౌస్ లో కూర్చో..
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించగానే సింగర్ మధు ప్రియ ఉద్వేగానికి లోనయ్యారు. హౌస్‌లోకి ప్రవేశించే ముందు ఆమె మాట్లాడుతూ.... ఈ షోలోకు ఎప్పుడు వెళ్తానా? ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ ఉండేదని తెలిపింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు