By : Filmibeat Telugu Video Team
    Published : December 22, 2018, 06:25
    Duration : 35:03

    బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ ఇంటర్వ్యూ : బ్లఫ్ మాస్టర్ చూసి మీరేమీ మారిపోవక్కర్లేదు !

    తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘సతురంగ వెట్టై’ సినిమాను సత్యదేవ్ మెయిన్ లీడ్ గా తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం గురించి డైరెక్టర్ గోపీ గణేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం !
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X