By : Filmibeat Telugu Video Team
    Published : October 24, 2020, 04:20
    Duration : 08:15

    గుర్తింపు రాలేదని బాధ పడ్డా..కానీ.. అదే నాకెరీర్ ని మలుపుతిప్పింది!

    పంకజ్ త్రిపాఠి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మీర్జాపూర్ సీరీస్ లో మంచి నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే తన కెరీర్ ఎలా సాగింది.. ఎన్ని ఒడిడుకులు ఎదుర్కోవలసి వచ్చింది.. బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం అయన ఎంత కష్టపడ్డారో ఫిల్మీబీట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X