By : Filmibeat Telugu Video Team
  Published : August 01, 2020, 08:30
  Duration : 01:55

  వి.వి.వినాయక్ చేతుల మీదుగా చెక్ మేట్ ట్రైలర్ రిలీజ్

  చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన సినిమా చెక్ మేట్. సందీప్, విష్ణుప్రియ, దీక్షా పంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయింది ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
  X