By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 02:17
చిరు సినిమా పేరు మారుతుంది ఏంటో తెలుసా?
చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. స్వాతంత్ర్య పోరాట యోధుడి చరిత్ర కావడంతో, భారీ బడ్జెట్ తో .. బహు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.అందువలన అన్ని భాషలకి సంబంధించి ఒకే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచన చేశారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు