By : Filmibeat Telugu Video Team
Published : July 15, 2017, 04:01
స్టార్ డమ్ అని మితిమీరితే..కట్ చేసి పారేస్తాం..
టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎక్సైజ్ శాఖ 15 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించడంతో అంతా షాక్ అయ్యారు. వీరిని ఈ నెల 19 నుండి విచారించనున్నారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు