By : Filmibeat Telugu Video Team
Published : November 22, 2022, 06:40
Duration : 03:31
03:31
Blockbuster సినిమాతో ఈ సినిమాని పోల్చిన మారుతీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. కలర్ఫోటోతో అలరించిన సాయి రాజేశ్ దర్శకుడు. సోమవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వల్లడించారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుకకు దర్శకులు మారుతీ, హరీశ్ శంకర్,అనిల్ రావిపూడి, వెంకటేష్ మహా, తదితరులు హాజరయ్యారు.