By : Filmibeat Telugu Video Team
    Published : August 09, 2022, 04:00
    Duration : 00:54

    కొంత మంది మేము థియేటర్లకు రాము అన్నారు

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.దాదాపు రెండేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ బింబిసార సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్‌ను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీ ఖుషీగా ఉంది.నూతన దర్శకుడు వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X