By : Filmibeat Telugu Video Team
    Published : April 19, 2021, 01:00
    Duration : 08:48

    టాలీవుడ్ లో ఇలాంటి కథ తో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే

    యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’ను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇది వరకే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచేసాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X