By : Filmibeat Telugu Video Team
    Published : April 19, 2021, 12:20
    Duration : 09:07

    ఆసక్తిని పెంచుతున్న ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం

    ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’. 'ఏక్ మినీ కథ'ను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X