By : Filmibeat Telugu Video Team
    Published : February 16, 2019, 10:14
    Duration : 00:42

    నీ ప్రాబ్లం ఏంటీ ? కాస్ట్ ప్రాబ్లం..మీ కాస్ట్ ఏంటీ ? మీరెంటీ ? ఎంత క్యూట్ గా అడుగుతుందో చూడండి !

    సీతారాముల పెళ్లి గురించి అందరికీ చెప్పండి. కానీ హారతి హరిల పెళ్లి గురించి ఎవరికీ చెప్పద్దు- అంటూ శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఒక ఆసక్తికరమైన టైటిల్ టీజర్ ఇటీవల విడుదల చేశారు. సినిమా పేరు ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. రాకేష్, గార్గేయి హీరో హీరోయిన్లు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రాకేశ్ వరం, సంగీతం శంకర్ శర్మ .. రచన దర్శకత్వం: బసవ శంకర్ ఈడే!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X