By : Filmibeat Telugu Video Team
    Published : February 04, 2019, 03:13
    Duration : 02:45

    నేను ఏ రోజు ఆయనని అలా చూడలేదు... ఆయన మాత్రం నన్ను అలానే చూసారు : నందిత శ్వేత

    ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన హీరోయిన్ నందిత శ్వేత ప్రస్తుతం బ్లఫ్ మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను. నా నటనకు గుర్తింపు పొందే పాత్రలో నటిస్తున్నాను అని తెలిపారు. బ్లఫ్ మాస్టర్ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో నందిత శ్వేత తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X