By : Filmibeat Telugu Video Team
    Published : July 15, 2021, 07:20
    Duration : 06:31

    'తుఫాన్‌’మూవీ షూటింగ్ లో ఈ ఛాలెంజ్ లు ఫేస్ చేశా!

    బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్‌’. ఫ‌ర్హాన్ అక్త‌ర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్ర‌కాశ్ మెహ్రా ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్‌’ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌- రాకేశ్‌ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో ‘తుఫాన్‌’ పై భారీ అంచ‌నాలు వున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X