By : Filmibeat Telugu Video Team
Published : February 10, 2021, 07:10
Duration : 03:08
03:08
FCUK తెలుగు మూవీ 'నేనేం చెయ్య' సాంగ్!
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఎఫ్‌సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్). ఈ చిత్రంతో జగపతిబాబు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి రాబోతున్నాడు. ఇప్పుటికే ఈ సినిమాకు సంబంధించిన పాత్రలను ఒక్కోక్కటిగా రివీల్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీకి సంబందించిన పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామ్, బేబి సహశ్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.