By : Filmibeat Telugu Video Team
    Published : January 25, 2021, 08:40
    Duration : 02:15

    విజువల్ వండర్.. భీకర పోరు.. ఆకట్టుకుంటున్న గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్

    ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు భారీ స్పందన వస్తుంటుంది. అందులోనూ గ్రాఫిక్స్‌తో రూపొందే సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. గతంలో ఈ తరహాలో వచ్చిన ఎన్నో చిత్రాలు విశేషమైన రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X